Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రక్షణ సేనలో చేరిన వ్యాపారవేత్త

Follow Udayam on Google
Alluri Mahesh Oct 06, 2026 4:01 PM ఆదిలాబాద్General
తెలంగాణ రక్షణ సేనలో చేరిన వ్యాపారవేత్త  - Udayam
నేరడిగొండ మండల కేంద్రానికి చెందిన వ్యాపారవేత్త రాజేశ్వర్ తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరారు. బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జి, జిల్లా అధ్యక్షుడు రాథోడ్ బాపూరావు ఆధ్వర్యంలో పార్టీలో చేరిన ఆయనకు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో భాగస్వామిగా కొనసాగుతానని రాజేశ్వర్ తెలిపారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ బానోత్ వసంత్‌రావు, మైనారిటీ చైర్మన్ అయూబ్‌బేగ్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...