వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూజెర్సీకి చెందిన 7వ తరగతి విద్యార్థి సర్తాజ్ సింగ్ గాంధీ మాంసం తాజాదనం గుర్తించే పరికరం రూపొందించాడు. మాంసం పాడయ్యే సమయంలో విడుదలయ్యే అమ్మోనియాను గుర్తించేలా దీన్ని తయారు చేశాడు.
రాస్ప్‌బెర్రీ పై, అమ్మోనియా సెన్సర్, 3డీ ప్రింటెడ్ కంటైనర్‌తో రూపొందించాడు. చికెన్, టర్కీ, పంది, బీఫ్‌పై 10 రోజులు పరీక్షించగా.. తొలి మూడు రకాలలో 6వ రోజు అమ్మోనియా స్థాయులు గరిష్ఠంగా నమోదయ్యాయి.
Comments
Loading comments...

