Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరికలు

Follow Udayam on Google
babu varun Aug 14, 2026 5:28 PM రాజన్న సిరిసిల్లGeneral
తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరికలు - Udayam
ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట మండలాల పలు గ్రామాలకు చెందిన మహిళలు, యువకులు, ప్రజలు శుక్రవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో తెలంగాణ రక్షణ సేన పార్టీలో భారీగా చేరారు. ఈ సందర్భంగా సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి మజీద్ వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మజీద్ మాట్లాడుతూ తెలంగాణ రక్షణ సేన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.

Comments

G
Loading comments...