Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా గుంజపడుగు హరిప్రసాద్ నియామకం

Follow Udayam on Google
sudheer Sep 14, 2026 7:06 PM కరీంనగర్General
తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా గుంజపడుగు హరిప్రసాద్ నియామకం - Udayam
తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ జిల్లా అధ్యక్ష బాధ్యతలను గుంజపడుగు హరిప్రసాద్‌కు అప్పగిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉత్తర్వులు జారీచేశారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యలపై నిత్యం పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ నియామకం పట్ల జిల్లా శ్రేణులు హర్షం వ్యక్తంచేసి అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...