Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు

Follow Udayam on Google
madhu Sep 03, 2026 6:34 PM ములుగుGeneral
తెలంగాణ ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు - Udayam
సిఎం ఎ. రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని, గవర్నర్‌కు సిఫారసు పంపారు.ప్లానింగ్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌గా ఉన్న డా. జి. చిన్నారెడ్డి నియామకాన్ని రద్దు చేసి, ఆయన స్థానంలో గడ్వాల్‌ విజయలక్ష్మిని నియమించారు. మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నెరెళ్ల శారద, KUDA చైర్‌పర్సన్‌గా మాజీ రాజ్యసభ సభ్యురాలు జి. సుధారాణి నియామకాలకు సీఎం ఆమోదం తెలిపారు.

Comments

G
Loading comments...