వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణలో పార్టీ పట్టును మరింత బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించింది. రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జ్‌గా రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్‌ను నియమించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం.
రాజకీయ అనుభవం ఉన్న గెహ్లాట్ వైపు అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన నియామకంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
Comments
Loading comments...

