Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ భవన్‌కు నెక్కొండ బీఆర్ఎస్ నేతలు

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 10:37 AM వరంగల్General
తెలంగాణ భవన్‌కు నెక్కొండ బీఆర్ఎస్ నేతలు - Udayam
నర్సంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ కీలక సమావేశంలో పాల్గొనేందుకు నెక్కొండ మండల పార్టీ నాయకులు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు బయలుదేరారు. మండల పార్టీ అధ్యక్షుడు సంగని సూరయ్య, సీనియర్ నాయకుడు కొమ్ము రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో పలువురు నేతలు తరలివెళ్లారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, నాయకత్వంపై చర్చ జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశంపై పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...