వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా భోగాపురంలోని లింగాలవలస గ్రామ సమీప NH పై గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. స్తానికుల వివరాల ప్రకారం VSKP నుంచి SKLM వైపు వెళ్తున్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొనడంతో వెనుక లారీ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు.
సమాచారం అందుకున్న హైవే మొబైల్ పోలీసులు అతడిని బయటకు తీసి విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.
Comments
Loading comments...

