Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెల్లాపూర్–BHELలో రూ.21 కోట్ల అండర్ బ్రిడ్జి

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 4:44 PM సంగారెడ్డిGeneral
తెల్లాపూర్–BHELలో రూ.21 కోట్ల అండర్ బ్రిడ్జి - Udayam
తెల్లాపూర్–BHEL ప్రాంత ప్రజల చిరకాల డిమాండ్ అయిన రూ.21 కోట్ల విలువైన రోడ్ అండర్ బ్రిడ్జి మంజూరైందని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ్‌ను కలిసి రైల్వే సమస్యలపై చర్చించారు. తెల్లాపూర్ స్టేషన్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు ఈ నెలాఖరుకు ప్రారంభిస్తామని తెలిపారు. ఎంఎంటీఎస్ రైళ్లను రామచంద్రాపురం, నాగులపల్లి వరకు పొడిగించాలని కోరినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...