వార్తలకు తిరిగి వెళ్లండి

‘తెల్ల కాగితం’ చిత్రబృందం గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నటుడు హర్ష్ రోషన్, నటి నక్షత్ర, దర్శకుడు బండ్రెడ్డి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తమ చిత్రాన్ని ఆదరించిన అభిమానులకు హర్ష్ రోషన్ కృతజ్ఞతలు తెలిపారు.
హారర్ కామెడీ జోనర్‌లో ఓ సినిమా చేస్తున్నట్లు హర్ష్ రోషన్ చెప్పారు.
Comments
Loading comments...

