వార్తలకు తిరిగి వెళ్లండి

జియోహాట్‌స్టార్ మలయాళ వెబ్‌సిరీస్ ‘అనాలి’ విడుదలపై ఎర్నాకుళం కోర్టు స్టే విధించింది. కూడతాయి కేసులో జాలీ జోసెఫ్‌పై నమోదైన క్రిమినల్ కేసుల విచారణ పూర్తయ్యే వరకు సిరీస్‌ను విడుదల చేయొద్దని ఆదేశించింది. జాలీ పిటిషన్‌పై కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
కూడతాయి సైనైడ్ హత్యల ఆధారంగా ‘అనాలి’ రూపొందినట్లు సమాచారం.
Comments
Loading comments...

