Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’కు సెన్సార్‌ మార్పులు

Follow Udayam on Google
Sai Nath Oct 08, 2026 4:49 PM జాతీయంవినోదం
‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’కు సెన్సార్‌ మార్పులు - Udayam
శ్రీ విష్ణు నటించిన ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’కు సెన్సార్‌ అభ్యంతరాల నేపథ్యంలో కొన్ని పదాల్లో మార్పులు చేసినట్లు చిత్రబృందం తెలిపింది. నక్సలైట్‌ అనే పదాన్ని ‘అన్నలు’గా మార్చి యు/ఏ సర్టిఫికెట్‌ పొందినట్లు కోన వెంకట్‌ వెల్లడించారు. సెన్సార్‌ మార్పులతో సినిమాకు రాజీ పడలేదని శ్రీ విష్ణు చెప్పారు. తొలి 10 నిమిషాల్లో స్వల్పంగా సింక్‌ తేడా కనిపించినా.. మిగతా చిత్రం సహజంగా సాగుతుందని తెలిపారు.

Comments

G
Loading comments...