Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘బోక్షి’ కొత్త విడుదల తేదీ ఇదే

Follow Udayam on Google
Sai Nath Oct 08, 2026 5:01 PM జాతీయంవినోదం
‘బోక్షి’ కొత్త విడుదల తేదీ ఇదే - Udayam
భార్గవ్‌ సైకియా దర్శకత్వం వహించిన హారర్‌ చిత్రం ‘బోక్షి’ విడుదల వాయిదా పడింది. తొలుత అక్టోబర్‌ 9న విడుదల కావాల్సిన ఈ సినిమా.. సెన్సార్‌ ప్రక్రియ ఆలస్యం కావడంతో డిసెంబర్‌ 4న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్‌ లభించింది. అతీంద్రియ అంశాలు, మంత్రవిద్య, హింసాత్మక సన్నివేశాల కారణంగా సెన్సార్‌ ప్రక్రియకు సమయం పట్టింది.

Comments

G
Loading comments...