Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లంక టెస్టు కెప్టెన్‌గా కుశాల్‌ మెండిస్‌

Follow Udayam on Google
Sai Nath Oct 08, 2026 4:28 PM జాతీయంవినోదం
 లంక టెస్టు కెప్టెన్‌గా కుశాల్‌ మెండిస్‌ - Udayam
శ్రీలంక టెస్టు జట్టు కొత్త కెప్టెన్‌గా కుశాల్‌ మెండిస్‌ను ఆ దేశ క్రికెట్‌ బోర్డు నియమించింది. ధనంజయ డి సిల్వ తక్షణమే కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో అతడి స్థానంలో మెండిస్‌కు బాధ్యతలు అప్పగించింది. పాకిస్తాన్‌తో నవంబర్‌ 9 నుంచి 21 వరకు జరిగే రెండు టెస్టుల సిరీస్‌తో మెండిస్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. 75 టెస్టుల్లో 4,836 పరుగులు చేసిన అతడు.. 10 శతకాలు, 23 అర్ధశతకాలు సాధించాడు.

Comments

G
Loading comments...