వార్తలకు తిరిగి వెళ్లండి

నానా పటేకర్ మరణానికి ముందు జరిగిన పరిణామాలను డాక్టర్ శేఖర్ సల్కర్ వెల్లడించారు. తెల్లవారుజామున 2.30 గంటలకు ఆరోగ్యం బాగోలేదని పటేకర్ స్నేహితుడికి మెసేజ్ చేసినట్లు తెలిపారు.
4 గంటలకు స్నేహితుడు ఇంటికి వెళ్లేసరికి పటేకర్ చెమటలు పడుతూ స్పృహ కోల్పోతున్నారని చెప్పారు. CPR చేస్తూ ఆస్పత్రికి తరలించగా 5.30 గంటలకు మృతి చెందినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

