వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఇండియన్ 3’ విడుదలకు ఉధయనిధి స్టాలిన్ జోక్యం చేసుకున్నట్లు సమాచారం. ‘ఇండియన్ 2’ తర్వాత మూడో భాగం ఓటీటీలోనే విడుదలవుతుందని ప్రచారం జరగగా.. లైకా ప్రొడక్షన్స్ తాజాగా థియేట్రికల్ రిలీజ్‌ను ప్రకటించింది.
కమల్‌హాసన్, నిర్మాణ సంస్థ మధ్య సమస్యలను ఉధయనిధి పరిష్కరించడంతో విడుదలకు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. త్వరలో ట్రైలర్, విడుదల తేదీని ప్రకటించనున్నారు.
Comments
Loading comments...

