వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణBreaking
ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ యువత నిరసన
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద కేటీఆర్ చేపట్టిన నిరసన కార్యక్రమానికి విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఈ ఆందోళనలో భారీగా పాల్గొన్న యువత, బీఆర్ఎస్ నాయకులు కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు.
Comments
Loading comments...