వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయ తొలి ప్రైవేటు ఆర్బిటల్ రాకెట్ ప్రయోగంలో సూర్యాపేట జిల్లా చింతలపాలెంకు చెందిన గంథం లక్ష్మీనాథ్ కీలక పాత్ర పోషించారు. స్కైరూట్ ఏరోస్పేస్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఆయన సాంకేతిక సమస్య పరిష్కారంలో భాగమయ్యారు.
విక్రమ్-1 రాకెట్ విజయవంతమైన ప్రయోగంలో భాగస్వామి కావడం ఆనందంగా ఉందని లక్ష్మీనాథ్ తెలిపారు. చిన్ననాటి నుంచి సైన్స్‌పై ఉన్న ఆసక్తే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని పేర్కొన్నారు.
Comments
Loading comments...
