Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐస్ స్కేటింగ్‌లో తెలంగాణకు 3 స్వర్ణాలు

Follow Udayam on Google
రాజిత దేవి Jul 05, 2026 7:58 AM హైదరాబాద్General
ఐస్ స్కేటింగ్‌లో తెలంగాణకు 3 స్వర్ణాలు - Udayam
ఉత్తరాఖండ్ వేదికగా జరిగిన జాతీయ ఐస్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్కేటర్లు అద్భుత ప్రదర్శన చేసి 3 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్య పతకాలు సాధించారు. అద్విక ముథార్, సాత్విక్, ప్రతీక్ బంగారు పతకాలు గెలవగా.. ఉర్జిత్, తేజేశ్ రజత పతకాలు, శ్రీయ మురళి, జీవాన్ష్ కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు.

Comments

G
Loading comments...