Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ జలసిరిపై అవగాహన సభలు

Follow Udayam on Google
రాజిత దేవి Jul 22, 2026 2:28 PM నిర్మల్ General
తెలంగాణ జలసిరిపై అవగాహన సభలు - Udayam
ముధోల్ మండలంలోని పలు గ్రామాల్లో ఎంపీడీఓ లవ కుమార్ ఆధ్వర్యంలో 'తెలంగాణ జలసిరి' కార్యక్రమంపై అవగాహన సభలు నిర్వహించారు. ఫామ్ పాండ్లు, బోర్‌వెల్ రీఛార్జ్ నిర్మాణాల ద్వారా భూగర్భ జలాల పరిరక్షణపై రైతులకు అవగాహన కల్పించారు. వెంకటాపూర్‌లో బోర్‌వెల్ రీఛార్జ్ నిర్మాణ పనులను ప్రారంభించడంతో పాటు, గ్రామాల్లో సోక్ పిట్ల ఏర్పాటుపై సర్పంచ్‌లతో చర్చించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...