వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ సీఎస్‌ఈ, సీఎస్‌ఈ-ఏఐ విభాగాల్లో 12 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు నేడు ఉదయం 11 గంటలకు వాక్‌ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. పరిపాలన భవనంలో ఇంటర్వ్యూలు జరుగుతాయి.
అర్హత, అనుభవం, రోస్టర్ వివరాలు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. అభ్యర్థులు ఒరిజినల్ పత్రాలతో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలు తీసుకురావాలి.
Comments
Loading comments...

