వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణను అగ్రగామి పర్యాటక గమ్యస్థానంగా మార్చాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. టూరిజం అభివృద్ధి, హైదరాబాద్‌లో అంతర్జాతీయ కార్నివాల్ నిర్వహణపై సమీక్షించారు.
హైదరాబాద్‌లో సిటీ టూర్ బస్సులు, బావోలి ఫెస్టివల్, నైట్ బజార్లు, వింటేజ్ కార్ మ్యూజియం వంటి ఆకర్షణల ఏర్పాటుపై అధికారులతో చర్చించారు.
Comments
Loading comments...

