Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడే తెలంగాణ టెట్ ఫలితాలు

రాజేష్ కుమార్ Jul 13, 2026 2:14 AM హైదరాబాద్ 2 viewsabout 1 hour ago
నేడే తెలంగాణ టెట్ ఫలితాలు - Udayam Digital
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET-2026) ఫలితాలు ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో విడుదల కానున్నాయి. అభ్యర్థులు తమ రిజల్ట్స్‌ను https://tgtet.aptonline.in/ వెబ్‌సైట్‌లో చూడవచ్చు. జూన్ 16 నుంచి 22 వరకు జరిగిన ఈ పరీక్షలకు 1.15 లక్షల మందికి పైగా హాజరయ్యారు. ఉపాధ్యాయ నియామకాల్లో (DSC) టెట్ మార్కులకు 20% వెయిటేజీ ఉండనుంది.

Comments

G
Loading comments...