Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణలో SIR ప్రక్రియ గడువు మరోసారి పొడిగింపు..

Follow Udayam Digital on Google
స్వాతి రెడ్డి Aug 01, 2026 9:33 AM హైదరాబాద్తెలంగాణ
తెలంగాణలో SIR ప్రక్రియ గడువు మరోసారి పొడిగింపు.. - Udayam Digital
తెలంగాణ రాష్ట్రంలో SIR ప్రక్రియ గడువును ఎన్నికల కమిషన్ మరొకసారి పొడిగించింది. ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించేందుకు గతంలో నిర్ణయించిన గడువును సవరిస్తూ ఆగస్టు 10 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పొడిగింపు ద్వారా మిగిలిన అర్హులైన వారు తమ వివరాలను, ఫారాలను సమర్పించేందుకు అదనపు సమయం లభించనుంది.

Comments

G
Loading comments...