వార్తలకు తిరిగి వెళ్లండి

పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ సేవల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన తెలంగాణ పోలీసు శాఖకు కేంద్రం ‘ఇన్‌స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డు’ ప్రకటించింది. వేగవంతమైన, పారదర్శకమైన సేవల ద్వారా తెలంగాణ పోలీసులు ఈ జాతీయ స్థాయి గుర్తింపును సొంతం చేసుకున్నారు.
ఈ ప్రతిష్టాత్మక అవార్డును జూన్ 19న న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి ఎస్. జయశంకర్ చేతుల మీదుగా డీజీపీ సీవీ ఆనంద్ అందుకోనున్నారు.
Comments
Loading comments...

