వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణలో 7,437 పోలీసు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి (TSLPRB) నాలుగు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసింది.
పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్, జైలు శాఖల్లో ఖాళీల భర్తీ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
