Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ నిర్మాణాలపై నిఘా కరువు

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 9:23 PM హైదరాబాద్General
అక్రమ నిర్మాణాలపై నిఘా కరువు - Udayam
గచ్చిబౌలిలో ఏడంతస్తుల భవనం కూలిన ఘటనతో అక్రమ నిర్మాణాలపై అధికారుల నిర్లక్ష్యం వెలుగుచూసింది. మాదాపూర్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారి సంతోష్‌కుమార్‌ను సస్పెండ్‌ చేశారు. ఖైరతాబాద్‌ జోన్‌లోని ఐదు సర్కిళ్లకు ఒక్క టౌన్‌ప్లానింగ్‌ ఏసీపీనే ఉండటం గమనార్హం. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు అందుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Comments

G
Loading comments...