Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో తెలంగాణ ఒగ్గు కథకు ప్రశంసలు

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 03, 2026 5:44 PM రాజన్న సిరిసిల్లGeneral
అమెరికాలో తెలంగాణ ఒగ్గు కథకు ప్రశంసలు - Udayam
అమెరికాలో నిర్వహించిన సిలికాన్ ఆంధ్ర రజితోత్సవ వేడుకల్లో తెలంగాణ జానపద కళ ఒగ్గు కథ ప్రదర్శన ఆకట్టుకుంది. ఓక్లాండ్ అరేనాలో మిద్దె వినీత్ బృందం తెలంగాణ సంస్కృతిని ప్రదర్శించింది. బోనాల నృత్యాలతో పాటు ఒగ్గు కథ ప్రదర్శన చేసి తెలుగువారిని అలరించారు. తెలంగాణ జానపద కళా వారసత్వాన్ని అమెరికా వేదికపై పరిచయం చేసిన బృందానికి అభినందనలు వెల్లువెత్తాయి.

Comments

G
Loading comments...