వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణ ఉద్యమ సాహిత్య సంకలనం
Harika Jun 22, 2026 1:08 PM నిజామాబాద్ 7 viewsabout 1 hour ago

తెలంగాణ ఉద్యమ కాలం నాటి సాహిత్యాన్ని భద్రపరిచి, భావి తరాలకు అందించేందుకు ‘రాష్ట్ర సాధన సాహిత్య వేదిక’ బృహత్తర సంకలనాన్ని రూపొందిస్తోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల సాహితీవేత్తలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కన్వీనర్ ఘనపురం దేవేందర్ కోరారు.
ఉద్యమ సాహిత్యం, వ్యాసాలు, కీలక అంశాల వివరాలను trssnzb@gmail.comకు పంపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను కాపాడేందుకు ఈ ప్రయత్నం చేపట్టినట్లు తెలిపారు.
Comments
Loading comments...