Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేటితో తెలంగాణ మహాసభకు 29 ఏళ్లు

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 11, 2026 10:36 AM సూర్యాపేటతెలంగాణ
నేటితో తెలంగాణ మహాసభకు 29 ఏళ్లు - Udayam
1997 ఆగస్టు 11న సూర్యాపేటలో జరిగిన తెలంగాణ మహాసభ ఉద్యమ చరిత్రలో కీలక ఘట్టంగా నిలిచింది. ‘దోఖా తిన్న తెలంగాణ’ నినాదంతో డా.చెరుకు సుధాకర్ అధ్యక్షతన ఈ సభను నిర్వహించారు. ఈ వేలాది మంది పాల్గొన్న చారిత్రక సభలో ‘సూర్యాపేట డిక్లరేషన్‌’ పేరుతో 17 డిమాండ్లను ప్రకటించారు. ఈ సభ తెలంగాణ వాదం వైపు బహుజన, విద్యార్థి శక్తులను గట్టిగా నడిపించింది.

Comments

G
Loading comments...