Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

Follow Udayam on Google
Sonal Mehrotra Kapoor Jun 11, 2026 11:50 AM హైదరాబాద్General
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల - Udayam
తెలంగాణలో ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు గురువారం ఉదయం విడుదలయ్యాయి. ఇంటర్‌ జనరల్, ఒకేషనల్‌ కోర్సులకు సంబంధించిన ఈ ఫలితాలను ఇంటర్‌ బోర్డ్‌ ఆన్‌లైన్‌ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3.80 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు బోర్డు అధికారిక వెబ్‌సైట్లలో తమ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలను తనిఖీ చేసుకోవచ్చు.

Comments

G
Loading comments...