Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో ఎండలు, రాత్రికి వర్షాలు?

Follow Udayam on Google
Sai Jun 16, 2026 2:13 PM హైదరాబాద్General
తెలంగాణలో ఎండలు, రాత్రికి వర్షాలు? - Udayam
తెలంగాణలో నేడు భానుడు భగభగలాడనున్నాడు. ఉత్తర, తూర్పు జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి గరిష్ఠంగా 40 నుండి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చు. భాగ్యనగరంలో 38 డిగ్రీల వరకు వేడి నమోదయ్యే అవకాశం ఉంది. అయితే సాయంత్రం లేదా రాత్రి వేళల్లో ఉత్తర, పశ్చిమ, తూర్పు జిల్లాల్లో అక్కడక్కడా చెదురుమదురు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. హైదరాబాద్‌లోని ఒకటి రెండు ప్రాంతాల్లో కూడా తేలికపాటి జల్లులు పడే అవకాశముందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...