Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రహదారుల విస్తరణపై గడ్కరీతో కోమటిరెడ్డి భేటీ

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Aug 14, 2026 3:15 PM ఆల్ ఇండియా జాతీయ
రహదారుల విస్తరణపై గడ్కరీతో కోమటిరెడ్డి భేటీ - Udayam
హైదరాబాద్‌-విజయవాడ, హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారులను 6 లేన్లకు బదులుగా 8 లేన్లుగా విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరనుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ అంశంపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో భేటీ కానున్నారు. ప్రస్తుత, భవిష్యత్‌ ట్రాఫిక్‌ అవసరాలను వివరిస్తూ అధికారులు నివేదిక సిద్ధం చేశారు.

Comments

G
Loading comments...