వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ అనుమతులు ఉన్న ఆస్తులు 22ఏ పరిధిలో ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్లకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిర్ణయం తక్షణమే అమల్లోకి రానుంది. 22ఏ కారణంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన ఆస్తుల యజమానులకు ఇది ఊరటనివ్వనుంది.
Comments
Loading comments...

