వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో ఏండ్ల తరబడి వేధిస్తున్న 22ఏ నిషేధిత భూముల సమస్యలకు తెలంగాణ ప్రభుత్వం చెక్ పెట్టింది. అధికారిక అనుమతులు ఉన్న ఆస్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు వీలుగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ వంటి సంస్థల అప్రూవల్స్ ఉన్నప్పటికీ 22ఏ జాబితా వల్ల ఇబ్బందులు పడుతున్న లక్షలాది మంది సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఈ నిర్ణయంతో భారీ ఉపశమనం లభించనుంది.
Comments
Loading comments...

