Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కిల్ డెవలప్‌మెంట్‌పై తెలంగాణ-జర్మనీ ఒప్పందం

Follow Udayam on Google
Sneha Bhardwaj Jun 04, 2026 11:05 AM హైదరాబాద్General
స్కిల్ డెవలప్‌మెంట్‌పై తెలంగాణ-జర్మనీ ఒప్పందం - Udayam
తెలంగాణ యువతకు పారిశ్రామిక నైపుణ్యాలు, జర్మన్ భాష నేర్పేందుకు సహకరించాలని జర్మనీ ప్రతినిధి బృందాన్ని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఇందులో భాగంగా టెక్నాలజీ, స్టార్టప్‌లు, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పరస్పర సహకారం కోసం తెలంగాణ - తురింగియా రాష్ట్రాల మధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. దీనికి జర్మనీ సీఎం మారియో వొయిక్ట్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలను పరిశీలించేందుకు తమ సెమీకండక్టర్ కంపెనీల బృందాన్ని రాష్ట్రానికి పంపుతామని ఆయన వెల్లడించారు.

Comments

G
Loading comments...