Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ నిధులను ఢిల్లీకి తరలిస్తున్నారు: లక్ష్మారెడ్డి

Follow Udayam on Google
sreekanth patel Sep 07, 2026 1:54 PM మహబూబ్‌నగర్General
తెలంగాణ నిధులను ఢిల్లీకి తరలిస్తున్నారు: లక్ష్మారెడ్డి - Udayam
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ నిధులను ఢిల్లీకి తరలిస్తూ ప్రజలకు అన్యాయం చేస్తోందని మాజీ మంత్రి సి. లక్ష్మారెడ్డి తీవ్రంగా విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రజల తరఫున బీఆర్ఎస్ పోరాడుతుందని అన్నారు. కేసీఆర్ హయాంలో మేనిఫెస్టోలో లేని పథకాలను సైతం అమలు చేశామని గుర్తుచేశారు.

Comments

G
Loading comments...