Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోనియాగాంధీ కృషితోనే తెలంగాణ ఏర్పాటు

Follow Udayam on Google
జయ Aug 19, 2026 12:55 PM యాదాద్రి భువనగిరితెలంగాణ
సోనియాగాంధీ కృషితోనే తెలంగాణ ఏర్పాటు - Udayam
సోనియాగాంధీ కృషి వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బండి సంజయ్‌ను విమర్శించే స్థాయి ఆయనకు లేదని పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...