Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

జూలై 14న తెలంగాణ కళాశాలల బంద్

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 11, 2026 4:57 PM హైదరాబాద్General
జూలై 14న తెలంగాణ కళాశాలల బంద్ - Udayam
ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు రూ. 11,000 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 14న తెలంగాణ వ్యాప్తంగా కళాశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. నిధులు రాక సర్టిఫికెట్లు అందక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రైవేట్ కళాశాలలు, ప్రభుత్వం మధ్య విద్యార్థుల భవిష్యత్తు నలిగిపోతోందని ఏబీవీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...