Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటరు వివరాల్లో తప్పుల సవరణకు తెలంగాణ సీఈవో ఆదేశాలు

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 04, 2026 6:29 PM హైదరాబాద్General
ఓటరు వివరాల్లో తప్పుల సవరణకు తెలంగాణ సీఈవో ఆదేశాలు - Udayam
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఎలాంటి తప్పులు లేకుండా వివరాలను సరిచేయాలని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి సీ. సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఓటరు ఫారాల్లో ఫొటో, పుట్టిన తేదీ, లింగం, సంతకం వంటి లోపాలను సరిచేయాలని సూచించారు. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా గైర్హాజరు, డూప్లికేట్, మృతుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...