Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణా బీజేపీ మహా దీక్ష ప్రారంభం

Follow Udayam on Google
Udayam Desk Sep 05, 2026 11:58 AM నిర్మల్ General
తెలంగాణా బీజేపీ మహా దీక్ష ప్రారంభం - Udayam
తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో భూ భారతి అక్రమాలపై మహా దీక్ష ప్రారంభమైంది. ఈ దీక్షలో బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి మరియు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తో పాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొననున్నారు. భూ భారతి పథకం అమలులో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించి, అర్హులైన పేదలకు భూమిపై హక్కులు కల్పించాలని ఈ దీక్ష డిమాండ్ చేస్తుంది.

Comments

G
Loading comments...