Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న తెలంగాణ భవన్

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 14, 2026 12:47 PM హైదరాబాద్తెలంగాణ
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌కు నేటితో రెండు దశాబ్దాలు పూర్తయ్యాయి. 2006 ఆగస్టు 14న అప్పటి ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ ఈ భవనాన్ని ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమంలో ఇది కీలక కేంద్రంగా నిలిచింది. ఉద్యమ పోరాటాలకు వేదికగా నిలిచిన తెలంగాణ భవన్‌ ప్రస్తుతం పార్టీ కార్యకలాపాలకు కేంద్రంగా కొనసాగుతోందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు, బాధిత ప్రజలకు సేవలు అందిస్తున్నారని తెలిపారు.

Comments

G
Loading comments...