Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'టాక్సిక్‌’ కు తెలంగాణలో రేట్లు పెరిగాయ్

Follow Udayam on Google
Sai Aug 25, 2026 3:46 PM జాతీయంవినోదం
'టాక్సిక్‌’ కు తెలంగాణలో రేట్లు పెరిగాయ్  - Udayam
టాక్సిక్‌’కు తెలంగాణ ప్రభుత్వం టికెట్‌ ధరల పెంపునకు అనుమతిచ్చింది. ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్‌ 4 వరకు సింగిల్‌ స్క్రీన్లలో రూ.50, మల్టీప్లెక్సుల్లో రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు. రోజుకు ఐదు షోలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.. నిర్మాతలు రూ.1 కోటి ఎఫ్‌డీసీ ఖాతాకు జమ చేయాలని ఆదేశించింది. థియేటర్లలో డ్రగ్స్, సైబర్‌క్రైమ్‌ దుష్ప్రభావాలపై ప్రకటనలు ప్రదర్శించాలని సూచించింది.

Comments

G
Loading comments...