Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటీటీలోకి ఇమ్రాన్‌ హష్మీ ‘అవారాపన్‌ 2’

Follow Udayam on Google
Sai Nath Oct 09, 2026 12:58 PM జాతీయంవినోదం
ఓటీటీలోకి ఇమ్రాన్‌ హష్మీ ‘అవారాపన్‌ 2’ - Udayam
ఇమ్రాన్‌ హష్మీ నటించిన ‘అవారాపన్‌ 2’ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.213 కోట్ల వసూళ్లు సాధించి, ఇమ్రాన్‌ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. నితిన్‌ కక్కర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దిశా పటానీ, షబానా ఆజ్మీ, పురన్‌ గబ్బి కీలక పాత్రలు పోషించారు.

Comments

G
Loading comments...