వార్తలకు తిరిగి వెళ్లండి

శర్వానంద్ హీరోగా సంపత్ నంది తెరకెక్కిస్తున్న ‘భోగి’ చిత్రం నుంచి ‘ఎగిలివరంగ’ తొలి పాట విడుదలైంది.1960ల గ్రామీణ తెలంగాణ జీవనశైలి, కులవృత్తులు,సంప్రదాయాలు,భూస్వాముల ఆధిపత్యాన్ని ఈ పాట ప్రతిబింబిస్తుంది.చంద్రబోస్ సాహిత్యం అందించగా,భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చారు.
నల్గొండ గద్దర్ నర్సన్న ప్రధానంగా ఆలపించిన ఈ పాటలో నర్సిరెడ్డి, కందుకూరి శంకర్‌బాబు, రిలారే గోపాల్ గొంతు కలిపారు.
Comments
Loading comments...

