వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్ సేతుపతి, దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజా కలయికలో తెరకెక్కుతున్న ‘పాకెట్ నవల’ సినిమా షూటింగ్ పూర్తయింది. ‘సూపర్ డీలక్స్’ తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేస్తున్న ఈ చిత్రంలో రాజ్ బి. శెట్టి, మాళవిక మోహనన్, కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ‘వదంధి’ సిరీస్ సృష్టికర్త ఆండ్రూ లూయిస్ కథ, స్క్రీన్‌ప్లే రాశారు.
Comments
Loading comments...

