Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రజనీ-దర్శకుడి మధ్య విభేదాలు అవాస్తవం

Follow Udayam on Google
Sai Nath Oct 09, 2026 7:29 PM జాతీయంవినోదం
రజనీ-దర్శకుడి మధ్య విభేదాలు అవాస్తవం - Udayam
రజనీకాంత్‌, దర్శకుడు అశ్వత్‌ మారిముత్తు మధ్య విభేదాలు తలెత్తాయన్న వార్తలను ‘ధర్మన్‌’ చిత్రబృందం ఖండించింది. ఈ ప్రచారంలో నిజం లేదని రజనీ మేనేజర్‌ ‘ఎక్స్‌’ వేదికగా స్పష్టం చేశారు. మైసూరులో సినిమా చిత్రీకరణ సజావుగా, వేగంగా సాగుతోందని తెలిపారు. ఈ చిత్రంలో రజనీకాంత్‌ వైద్యుడిగా కనిపించనున్నారు. కమల్‌హాసన్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో సిమ్రాన్‌, రాశీఖన్నా, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Comments

G
Loading comments...