Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘రామాయణం’లో కైకేయి, మంథర పోస్టర్లు విడుదల

Follow Udayam on Google
Sai Nath Oct 09, 2026 7:22 PM జాతీయంవినోదం
‘రామాయణం’లో కైకేయి, మంథర పోస్టర్లు విడుదల - Udayam
నితేశ్‌ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణం’ సినిమాలో కైకేయి, మంథర పాత్రల పోస్టర్లను చిత్రబృందం విడుదల చేసింది. కైకేయిగా లారా దత్తా, మంథరగా షీబా చద్దా కనిపించనున్నారు. బహుభాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రంలో రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్‌ రావణుడిగా నటిస్తున్నారు. హాన్స్‌ జిమ్మర్‌, ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు.

Comments

G
Loading comments...