వార్తలకు తిరిగి వెళ్లండి

పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్ ‘మయూఖ’ అక్టోబరు 9న విడుదలైంది. తన ఫ్లాట్‌లోకి ఓ అపరిచితుడు వస్తున్నాడని చెప్పే యువతి చుట్టూ కథ తిరుగుతుంది. వరుస హత్యలు, అనుమానాల మధ్య ఆమె ఓ హత్య కేసులో అరెస్టవడంతో కథ ఆసక్తికరంగా మారుతుంది.
దర్శకుడు శ్రీతేజ్ కథనంలో ఉత్కంఠను కొనసాగిస్తూ, సెకండాఫ్‌లో చిక్కుముళ్లను విప్పారు. పాయల్ నటన, సిబి మాథ్యూ అలెక్స్ సంగీతం సినిమాకు బలంగా నిలిచాయి.
Comments
Loading comments...

