వార్తలకు తిరిగి వెళ్లండి

నటిగా ఎలా మారానో తనకే తెలియదని హీరోయిన్ శ్రుతి హాసన్ తెలిపింది. ఇండిపెండెంట్ మ్యూజిక్ ఆల్బమ్స్ చేసేందుకు డబ్బు అవసరం కావడంతో ‘లక్’ హిందీ సినిమాలో నటించే అవకాశం రాగానే అంగీకరించానని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు రావడంతో నటన తన వృత్తిగా మారిందని వెల్లడించింది.
తండ్రి కమల్ హాసన్ నటించిన ‘హే రామ్’లో ఆయన కోరిక మేరకు బాలనటిగా నటించానని శ్రుతి గుర్తుచేసుకుంది.
Comments
Loading comments...

